ఒకే ఓవ‌ర్‌లో రెండు చేతుల‌తో బౌలింగ్ చేసిన క‌మిందు మెండిస్‌.

ఒకే ఓవ‌ర్‌లో రెండు చేతుల‌తో బౌలింగ్ చేసిన క‌మిందు మెండిస్‌.

లోక‌ల్ గైడ్ : 
 శ్రీలంక ఆల్‌రౌండ‌ర్ క‌మిందు మెండిస్‌ ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌ర‌పున ఆడుతున్నాడు. అయితే గురువారం కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆ ఆల్‌రౌండ‌ర్ ఓ ఓవ‌ర్ వేశాడు. ఆ ఒక్క ఓవ‌ర్‌లోనే అత‌ను రెండు చేతుల‌తో బౌలింగ్ చేశాడు. తొలి మూడు బంతులు కుడి చేయితో వేయ‌గా, త‌ర్వాత మూడు బంతుల్ని ఎడ‌మ చేతితో వేశాడు. ఈడెన్ గార్డెన్స్‌లో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో మెండిస్ ఆ స్టంట్ క్రియేట్ చేశాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో ఓ బౌల‌ర్ రెండు చేతుల‌తో ఒకే ఓవ‌ర్‌లో బౌలింగ్ చేయ‌డం ఇదే మొద‌టిసారి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!.. ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!..
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నిన్న  మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై మరియు  ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే...
నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఆ సినిమా తీశా : మోహన్ బాబు
జగ్జివన్ రామ్ ఆశయ సాధనకు కృషిచేయాలి
శాంతి భద్రత తో పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం.
తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న క‌ల్కి సినిమా ద‌ర్శ‌కుడు
చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ గా మ‌ళ్లీ ధోనీ...
బాధిత కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్