ఇన్ముల్ నర్వ గ్రామంలో 9,10 సెంటర్లో సన్న బియ్యం పంపిణీ
By Ram Reddy
On
లోకల్ గైడ్ తెలంగాణ కొత్తూరు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న సన్న బియ్యం కార్యక్రమం కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో9,10 సెంటర్లో రేషన్ షాప్ డీలర్ పెద్దరగల కేడి యాదయ్య, డీలర్ గుడ్ మియా, సమక్షంలో ముఖ్యఅతిథిగా ఆగిరి రవికుమార్ గుప్తా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మండల మాజీ వైస్ ఎంపీపీ శివలింగం నాయక్, పెంటనోళ్ల ఆంజనేయులు, కొర్ర రవి నాయక్, సిరాజ్, జంగయ్య, బాల్రాజ్, బాసు నాయక్, యాదగిరి టైలర్, కే రాజు సన్న బియ్యం లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
05 Apr 2025 15:50:56
కామారెడ్డి : కేంద్ర మాజీ మంత్రి , స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్...
Comment List