జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్?
By Ram Reddy
On
లోకల్ గైడ్:
నిన్న పవన్ వ్యాఖ్యలను బట్టి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.డీలిమిటేషన్,త్రిభాషా విధానం,బంగ్లాదేశ్,పాకిస్థాన్లో హిందువులపై దాడులు,గోద్రా మారణహోమంపై జనసేనాని మాట్లాడారు.తాను మహారాష్ట్ర,హరియాణాకు ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ఘనస్వాగతం లభించిందని పేర్కొన్నారు.పవన్ దేశానికి ఉపయోగపడేలా ఎదగాలని నాదెండ్ల మనోహర్ సైతం వ్యాఖ్యానించారు.దీనిపై మీ కామెంట్?
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
17 Mar 2025 14:36:48
లోకల్ గైడ్ ,హైదరాబాద్, ప్రతినిధి: ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను...
Comment List