ఘనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని జన్మదిన వేడుకలు

ఘనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని జన్మదిన వేడుకలు

లోకల్ గైడ్ తెలంగాణ,నెక్కొండ: నెక్కొండ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బక్కి అశోక్  జన్మదిన వేడుకలు నిర్వహించి, శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్ రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సింగం ప్రశాంత్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లి సుబ్బారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కుసుమ చెన్నకేశవులు, ఈదునూరి సాయికృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రామారాపు శిరీష- ఎస్ టి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు లావుడ్య తిరుమల్, ఆవుల శ్రీనివాస్,మెట్టు నరసింహ రెడ్డి,గుంటుపల్లి ప్రభాకర్ రావు, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ముద్దరబోయిన శ్రీకాంత్, రాంపల్లి శ్రావణ్, మహ్మద్ అన్వర్, మహ్మద్ షబ్బీర్,ఇడెంపాక ప్రకాశం, ఉప్పలయ్య, రామ్మూర్తి, దయాకర్, ఉసిల్లపాటి రాజు, బానోత్ గోపి, బొల్లబోయిన సురేష్, గండ్రకోటి అనిల్, ఈదునూరి యకయ్య, లావుడ్య రమేష్,రావుల రాజు,దుడిమెట్ల రాజు,బాదవత్ వెంకట్రం,బండి యాదగిరి, గుండెబోయిన దేవేందర్, మాముజి, పోనుగోటి సురేష్,పెండ్లి రవి,నకిరెడ్డి కుమారస్వామి, వడ్డే సూర్య నారాయణ, వడ్డే సంతోష్, పాషా,కుసునోత్ నైజాం, ఈదునూరి ప్రభాకర్ కొత్తకొండ గణేష్, నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News