కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే వర్ధంతి వేడుకలు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే వర్ధంతి వేడుకలు

లోకల్ గైడ్, పాలకుర్తి:
పాలకుర్తి మండల కేంద్రంలో సామాజిక న్యాయం, మహిళా హక్కుల సాధనకు జీవితాన్ని అంకితం చేసిన మహానేత సావిత్రీబాయి ఫూలే వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మహిళా హక్కుల సారధి ఐద్వా పోరాటాలతోనే సాధికారత సాధ్యం.  . మహిళా హక్కుల సారధి ఐద్వా పోరాటాలతోనే సాధికారత సాధ్యం. .
ఐద్వా ఆవిర్బవా దినోత్సవంసందర్బంగా నల్గొండ లో ఐద్వా జెండావిష్కరణ. నల్లగొండ జిల్లా బ్యూరో. లోకల్ గైడ్ న్యూస్:మహిళా హక్కుళా సారధి ఐద్వా నిర్వహిస్తున్న పోరాటాలతోనే మహిళా సాధికారత...
అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం. 
సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కళాశాలలో విద్యార్థి మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి..
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఇందిరమ్మ కమిటీ సభ్యులే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు...
బహుజనుల గొంతుక అయిన కవితక్క. 
ఒకే సీజన్లో 7 సెంచరీలు