కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామి జాతర హోలీ రోజున ఘన ఆరంభం
మంత్రిని ఆహ్వానించిన జిల్లా నాయకులు
By Ram Reddy
On
లోకల్ గైడ్ తెలంగాణ,వరంగల్ జిల్లా ప్రతినిధి:
కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామి జాతర మార్చి 14న హోలీ పర్వదినాన సాయంత్రం ఘనంగా ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖని, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు పటేల్ ని జాతర ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి, రడం భారత్ వీరగోని రాజ్ కుమార్, గోపాల్ నవీన్ రాజ్, డోలె చిన్ని పాల్గొని మంత్రిని ఆహ్వానించారు. జాతర వైభవాన్ని ఆస్వాదించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Mar 2025 17:19:56
లోకల్ గైడ్ జనగామ జిల్లా :
సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
Comment List