శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ "చిన్న జీయర్ స్వామి" వారి ఆశీస్సులు తీసుకున్న అశోక్ సాదుల...

శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ

లోకల్ గైడ్ శివ్వంపేట

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీ లోని మై హోమ్ గ్రూప్స్ ఆధ్వర్యంలో నిర్మించిన హనుమాన్ ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా శ్రీ చిన్న జీయర్ స్వామీజీ  అలాగే మై హోమ్ గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు  విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివ్వంపేట మండలంలోని ఉసిరికపల్లి గ్రామానికి చెందిన భారతీయ జనతాపార్టీ యువ నాయకులు అశోక్ సాదుల  పాల్గొనడం జరిగింది. అనంతరం అశోక్ సాదుల శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అలాగే మై హో మ్ గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News