ఇందిరమ్మ కమిటీ సభ్యులే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు...

ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే ఇందిరమ్మ కమిటీల ప్రధాన లక్ష్యం

ఇందిరమ్మ కమిటీ సభ్యులే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు...

ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి 

లోకల్ గైడ్ తెలంగాణ పరిగి:

పరిగి పట్టణంలోని మినీ స్టేడియం గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ఇందిరమ్మ కమిటీల సమీక్ష సమావేశంలో అన్ని విభాగాల అధికారులతో డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీ సభ్యుల ద్వారానే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు ఎంపిక చేసి మంజూరు చేస్తామని తెలిపారు.ఇందిరమ్మ కమిటీ సభ్యులు అందరూ గ్రామాల్లో పేదరికంలో ఉన్నటువంటి వారిని గుర్తించి మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇల్లు వచ్చేట్టు ఎంపిక చేయాలని తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు