నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
By Ram Reddy
On
లోకల్ గైడ్/తాండూర్:
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డిఈ భాను ప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పెద్దేముల్, బషీరాబాద్, యాలాల్ మండలాలలోని 33 కేవిలో సాయంత్రం 4 గంటల నుంచి 6:00 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని డిఈ భానుప్రసాద్ వెల్లడించారు.ట్రాన్స్ కో పీడర్లో విద్యుత్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుంది స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సంస్థకు సహకరించాలని కోరారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Mar 2025 17:19:56
లోకల్ గైడ్ జనగామ జిల్లా :
సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
Comment List