ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే
By Ram Reddy
On
లోకల్ గైడ్ తెలంగాణ: జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనగామ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల గ్రామీణ నీరు సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారులతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ... రాబోయే వేసవి కాలంలో మంచినీటి కొరత ఎదురుకాకుండా ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాలని, ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా సమయానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Mar 2025 11:54:28
లోకల్ గైడ్ తెలంగాణ,ఖమ్మం :
చి.కడవెండి శ్రీ చక్రధర్ - చి.ల.సౌ.హాసిక ల వివాహ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్
Comment List