బస్సులో మర్చిపోయిన మొబైల్ ఫోన్ అందజేసిన నర్సంపేట డిపో ఉద్యోగులు

బస్సులో మర్చిపోయిన మొబైల్ ఫోన్ అందజేసిన నర్సంపేట డిపో ఉద్యోగులు

లోకల్ గైడ్,నర్సంపేట నియోజకవర్గం:

నర్సంపేట డిపో కి చెందిన  టిజీ 03జడ్0008 ఎక్స్ ప్రెస్ బస్సు భద్రాచలం నుండి నర్సంపేటకి వస్తున్న క్రమంలో కురవి మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన కల్లెపు పుషమ్మ అనే ప్రయాణికురాలు ఉదయం బయ్యారంలో బస్సు ఎక్కి మహబూబాబాద్ బస్టాండ్ రాగానే బస్సులో సుమారు రూ.15,000 ల విలువగల  తన మొబైల్ ఫోన్ మర్చిపోయారు. అది గమనించిన కండక్టర్  జీకే స్వామి, డ్రైవర్ దస్తగిరి  డిపో అసిస్టెంట్ మేనేజర్ భవానీ  సమక్షంలో నర్సంపేట సెక్యూరిటీ విభాగం వద్ద ప్రయాణికురాలు బంధువు కల్లెపు వెంకట్ గౌడ్ కి అందజేయడం జరిగింది. కండక్టర్, డ్రైవర్ లను డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ  అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపో ఏడిసి ఖలీల్,  టి ఎస్ టి రాజు, ఎస్ డిఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
లోకల్ గైడ్ ,హైదరాబాద్, ప్రతినిధి: ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను...
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.
సింహం డ్రెస్ వేసుకొని సింహాల దగ్గరికి వెళ్లిన వ్యక్తి!.. చివరికి ఏమైందంటే?
అర్జున్‌ S/O వైజయంతి టీజర్ విడుద‌ల‌..
బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి
ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్టు బ్రేక్‌
నాని సినిమాకి ఊహించని కలెక్షన్లు!... తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు?