కార్యకర్తను పరామర్శించిన శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి 

కార్యకర్తను పరామర్శించిన శాసనసభ్యులు  డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి 

లోకల్ గైడ్/ దోమ: దోమ మండల పరిధిలోని గుండాల్ తండాలో ఇటీవల జరిగిన దాడిలో  గాయపడిన చందర్ నాయక్ హైదరాబాద్ నగరంలోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలి విజయ్ కుమార్ రెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల రామచంద్రారెడ్డితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా చందర్ నాయక్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అధైర్య పడవద్దని ఓదార్చారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్  రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ 
లోక‌ల్ గైడ్: న్యూ ఢిల్లీ లోని భారత మండపంలో కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరుగుతున్న అన్ని రాష్ట్రాల...
టార్గెట్ కేటీఆర్... ఈ రేసు కేసులో ఏసిబి దూకుడు
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్పై అక్రమ కేసులు: హరీశ్ రావు
అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...! 
తప్పు చేయలేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లాడు :మంత్రి జూపల్లి కృష్ణారావు
డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం ....
సీఎం పేరు తెల్వనోడు యాంకర్‌ అవుతడా.. ఎంపీ చామల ఆగ్రహం