కార్యకర్తను పరామర్శించిన శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి
By Ram Reddy
On
లోకల్ గైడ్/ దోమ: దోమ మండల పరిధిలోని గుండాల్ తండాలో ఇటీవల జరిగిన దాడిలో గాయపడిన చందర్ నాయక్ హైదరాబాద్ నగరంలోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలి విజయ్ కుమార్ రెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల రామచంద్రారెడ్డితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా చందర్ నాయక్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అధైర్య పడవద్దని ఓదార్చారు.
Tags:
Comment List