పరిగిలో బిజెపి బూత్ కమిటీలు ఎన్నిక

లోకల్ గైడ్: సంస్థాగత ఎన్నికలో భాగంగా బిజెపి పరిగి మండల చిట్యాల లో బూత్ నెంబర్ 245&246 లో అధ్యక్షులుగా గొడుగు శ్రీనివాస్, ఎటికేని యాదయ్యను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రటరీ భీమయ్య ముదిరాజ్, మాజీ జిఎస్ అంజయ్య, మండల్ ఉపాధ్యక్షుడు పిల్లి సుభాని, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News