చల్లని కబురు....
By Ram Reddy
On
హైదరాబాద్ లో దంచికొట్టిన వాన....
దీంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్...
లోకల్ గైడ్ :
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం వాన దంచికొట్టింది. సుమారు అర గంటకు పైగా కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి వరద పోటెత్తింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
10 Apr 2025 16:08:23
లోకల్ గైడ్, మహబూబాబాద్ నల్లు సుధాకర్ రెడ్డి రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ భిన్న సంస్కృతులు ,మతాలు, కులాలు, జాతులను భాషలను ఒక తాటిపైకి...
Comment List