విద్యార్థులతో వెట్టిచాకిరీ. 

విద్యార్థులతో వెట్టిచాకిరీ. 

- పెద్దేముల్ బాలుర వసతి గృహంలో విద్యార్థులతో పని చేయిస్తున్న వైనం.

- అంతే కాకుండా ఇతర కార్యకలాపాలకు అడ్డాగా మారిన హాస్టల్.

- ఇంతా జరుగుతున్నా సంబంధిత అధికారుల పైన చర్యలు శూన్యం..!

-విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయించిన వారిపైన చర్యలు తీసుకోవాలి.

-విద్యార్ధి సంఘా నాయకుల డిమాండ్.

లోకల్ గైడ్/పెద్దేముల్:
పెద్దేముల్ మండల కేంద్రంలోని బీసీ బాలురు వసతి గృహంలో మంగళవారం విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయిస్తూ.. ఆటోల నుండీ పెయింట్ బక్కెట్లు మోయించారు అంతే కాకుండా గతంతో కూడా వసతి గృహంలో పలువురు మధ్యం సేవిస్తూ హల్చల్ చేశారు. ఈ సంఘటన మరవక ముందే ఇప్పుడు విద్యార్థులతో పని చేయించడం దురదృష్టకరం, ఇంతా జరుగుతున్నా తమకు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్న హాస్టల్ వార్డెన్ తీరు అందరినీ అసహనానికి గురిచేస్తోంది. ఈ మేరకు విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వీటన్నిటికీ కారణమైన హాస్టల్ వార్డెన్ పర్యవేక్షణ లోపమేనని వాపోతున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

చదువు పట్టుదల ఉంటే, పేదోడైన ప్రపంచమేదావి కాగలడని నిరూపించిన అంబేద్కర్ చదువు పట్టుదల ఉంటే, పేదోడైన ప్రపంచమేదావి కాగలడని నిరూపించిన అంబేద్కర్
అందే బాబయ్య " బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ను అవమానించిన"అంటరాని వారిగా చూసిన" ఈ...
అంబేద్కర్ ఆశయ సిద్ది కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి .
తెలంగాణ రాష్ట్రం గవర్నర్ 
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతిని ఘనంగా నిర్వహించుకున్న ఐటిడిఎ ,పిఓ బి ,రాహుల్.
డా:బి.ఆర్ అంబేద్కర్,కా:జార్జిరెడ్డిల
ఆత్మ గౌరవంతో బతకాలని పోరు చేసిన మహాత్మా ఫూలే