ఆటిజం ప్రాముఖ్యతను వివరించిన మాధవి
హైదరాబాద్ : 2 సంవత్సరాలు లోపు చిన్నారులు ఆటిజo లక్షణాలు ప్రారంభ సంకేతాలను గుర్తించడం అత్యంత అవశ్యకేమని అనన్య సి డి సి డైరెక్టర్ మాధవి చెప్పారు బుధవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చిన్నారుల పెరుగుదలలో అభివృద్ధిపై ఉచిత స్క్రీనింగ్, కేర్ టేకర్స్ కు కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఆటిజం సొసైటీ ఆఫ్ ఏపీ తెలంగాణ వ్యవస్థాపకురాలు అనన్య సి డి సి డైరెక్టర్ మాధవి మాట్లాడుతూ ప్రారంభ దశలోనే స్క్రీనింగ్ జోకింగ్ చేసుకోవడం అన్నది పిల్లల అభివృద్ధి జీవితం నాణ్యతకు కీలకమైనవని గర్భదశలో తొలి వెయ్యి రోజులు అంటే రెండు జన్మదినం వరకు మానసిక అభివృద్ధికి అత్యంత ప్రాముఖ్యమైన సమయం ఈ దశలో పిల్లల ప్రవర్తనలో వారి అభివృద్ధిలో ఏమైనా తేడాలు అనిపిస్తే వారికి సత్వర సరియైన మద్దతు ఇవ్వడం వల్ల ఆటిజo వంటి పరిస్థితులపై గమనియమైన ప్రభావం చూపవచ్చని ఆమె తెలిపారు అనన్య సి డి సి తల్లిదండ్రులు సంరక్షకులు వైద్య నిపుణులు ఉపాధ్యాయులను అభివృద్ధి దశలు ముందస్తు జోక్యంపై అవసరంపై మరింత అవగాహన కల్పించడానికి ముందుకు వచ్చామని ఆమె తెలిపారు ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లలో భాగంగా అన్న్య సి డి సి తన ప్రాముఖ్యత కలిగిన ప్రోగ్రాం న్యూరో నచర్ ద్వారా బేరీజు వేసుకునేందుకు వారికి ఉచిత స్క్రీనింగ్ తల్లిదండ్రుల కౌన్సిలింగ్ అందిస్తుందని ఆమె తెలిపారు సమయానికి జోక్యం చేసుకోవడం వల్ల పిల్లలు అభివృద్ధికి విజయవంతంగా ఎదగగలరని ఆమె తెలిపారు పాస్టర్ హాస్టర్ రైన్ హాస్పిటల్ డాక్టర్ శివ అను ఎలా మాట్లాడుతూ పిల్లలు అభివృద్ధికి ముందస్తుగా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఉచిత అభివృద్ధి స్క్రీనింగ్ అపార్ట్మెంట్ వివరాల కోసం 9848513192 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని మాధవి చెప్పారు తన కుమారుడు వరుణ్ జరిగిన సంఘటనను ఆమె వివరించారు
Comment List