భారీగా పెరిగిన బంగారం ధరలు!..

భారీగా పెరిగిన బంగారం ధరలు!..

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  రెండు తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు పెరిగాయి. దాదాపుగా ప్రతిరోజు కూడా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే హైదరాబాదులో వరుసగా రెండు రోజుల పాటు బంగారం ధరలు పెరిగాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 400 రూపాయలు పెరిగి 82,350 రూపాయలకు చేరుకుంది. అలాగే  24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర  440 రూ.. పెరగడంతో  89,840 రూపాయల వద్ద  కొనసాగుతుంది. ఇక మరోవైపు వెండి ధరలు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు 1, 11,000   రూపాయలుగా కొనసాగుతుంది. కాబట్టి నిత్యం బంగారం ధరలు మారుతూనే ఉన్నాయి. ఫంక్షన్లకు లేదా శుభకార్యాలకు సామాన్య ప్రజలు బంగారం కొనాలంటేనే వణికి   పోతున్నారు. 

images (2)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!.. ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!..
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నిన్న  మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై మరియు  ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే...
నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఆ సినిమా తీశా : మోహన్ బాబు
జగ్జివన్ రామ్ ఆశయ సాధనకు కృషిచేయాలి
శాంతి భద్రత తో పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం.
తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న క‌ల్కి సినిమా ద‌ర్శ‌కుడు
చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ గా మ‌ళ్లీ ధోనీ...
బాధిత కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్