రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం

రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం

లోక‌ల్ గైడ్:
ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 58 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత సాయి సుదర్శన్‌ (53 బంతుల్లో 82, 8ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు బట్లర్‌ (36), షారుఖ్‌ఖాన్‌(36) రాణించడంతో టైటాన్స్‌ 20 ఓవర్లలో 217/6 స్కోరు చేసింది. తుషార్‌ (2/53), తీక్షణ (2/54) రెండేసి వికెట్లు తీశారు. లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్‌ 159 స్కోరుకు పరిమితమైంది. హెట్‌మైర్‌(32 బంతుల్లో 52, 4ఫోర్లు, 3సిక్స్‌లు), శాంసన్‌(41) రాణించినా లాభం లేకపోయింది. ప్రసిద్ధ్‌ కృష్ణ (3/24), సాయి కిషోర్‌(2/20).. రాయల్స్‌ను దెబ్బతీశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

చదువు పట్టుదల ఉంటే, పేదోడైన ప్రపంచమేదావి కాగలడని నిరూపించిన అంబేద్కర్ చదువు పట్టుదల ఉంటే, పేదోడైన ప్రపంచమేదావి కాగలడని నిరూపించిన అంబేద్కర్
అందే బాబయ్య " బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ను అవమానించిన"అంటరాని వారిగా చూసిన" ఈ...
అంబేద్కర్ ఆశయ సిద్ది కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి .
తెలంగాణ రాష్ట్రం గవర్నర్ 
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతిని ఘనంగా నిర్వహించుకున్న ఐటిడిఎ ,పిఓ బి ,రాహుల్.
డా:బి.ఆర్ అంబేద్కర్,కా:జార్జిరెడ్డిల
ఆత్మ గౌరవంతో బతకాలని పోరు చేసిన మహాత్మా ఫూలే