వనపర్తి జిల్లాలో పలు వివాహా లకు హాజరైన
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
లోకల్ గైడ్, వనపర్తి :
వనపర్తి గోపాల్ పెట్ మండలం పద్మావతి గార్డెన్స్ లో జరిగిన రాజవర్ధన్ & సింధు వివాహానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించిన శుభాకాంక్షలు తెలియజేశారు.కొత్తకోట మండలం, బీ పి అర్ గార్డెన్స్ లో జరిగిన రవితేజ యాదవ్& తులసి వివాహానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించిన శుభాకాంక్షలు తెలియజేశారు.వనపర్తి పట్టణం దాచలక్ష్మయ ఫంక్షన్ హాల్లో జరిగిన వనపర్తి మండలం, కడుకుంట్ల గ్రామానికి చెందిన రామకృష్ణ & ఆధ్య వివాహానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్, కురుమూర్తి యాదవ్, ప్రేమ్ నాథ్ రెడ్డి, ఉంగులం తిరుమల్ నరసింహ లక్ష్మీనారాయణ స్టార్ రహీం కాగితాల గిరి, గులాం ఖాదర్, ఎర్ర శీను, నీల స్వామి శేఖర్, చిట్యాల రాము ముద్దు, శ్రీను చిన్నా రెడ్డి శివ తదితరులు పాల్గొన్నారు.
Comment List