సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న యశస్విని రెడ్డి

సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న యశస్విని రెడ్డి

పాలకుర్తి(లోకల్ గైడ్ తెలంగాణ):పాలకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని, పాపన్న గౌడ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలుగు ప్రజల గర్వించదగ్గ మహానుభావులల్లో ఒకరని, ఆయన జీవితం అందరికీ ఆదర్శమన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News