సీఎంఓ గా భాద్యతలు చేపట్టిన డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్
By Ram Reddy
On
కొత్తగూడెం లోకల్ గైడ్:
ఆర్జి-1 ఏరియా హాస్పిటల్ నందు ఏసిఎంఓ గా పనిచేస్తూ ఇటీవల సింగరేణి సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా నియామకమైన డాక్టర్ ఆర్.కిరణ్ రాజ్ కుమార్ కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ లో సిఎంఓ ఛాంబర్ నందు బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భముగా ఏసిఎంఓ ఎం.ఉష, డివై.సిఎంఓ జి.సునీల, డాక్టర్లు, సిఎంఓఏఐ ప్రతినిధులు, అధికారులు, మెయిన్ హాస్పిటల్ సిబ్బంది, యూనియన్ నాయకులు డాక్టర్ ఆర్.కిరణ్ రాజ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
10 Apr 2025 16:08:23
లోకల్ గైడ్, మహబూబాబాద్ నల్లు సుధాకర్ రెడ్డి రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ భిన్న సంస్కృతులు ,మతాలు, కులాలు, జాతులను భాషలను ఒక తాటిపైకి...
Comment List