59వ, డివిజన్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన
మంత్రి పొంగులేటి కార్యాలయ ఇన్చార్జి తుంభూరు దయాకర్ రెడ్డి..
By Ram Reddy
On
లోకల్ గైడ్:
ఖమ్మం నగరంలో దానవాయిగూడెం 59వ, డివిజన్ పరిధిలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టతమకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం పొంగులేటి కార్యాలయ ఇన్చారు తుం భూరు దయాకర్ రెడ్డి ప్రారంభించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్న బియ్యం పథకం నిరుపేదలకు ఒక వరమని తెలిపారు . డివిజన్ లో అర్హులైన ప్రతి కుటుంబానికి సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు "చల్లా కృష్ణ" మరియు టీమ్, ఆ డివిజన్ నాయకులు అభిమానులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు .
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
04 Apr 2025 15:02:17
లోకల్ గైడ్ తెలంగాణ కొత్తూరు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న సన్న బియ్యం కార్యక్రమం కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో9,10 సెంటర్లో రేషన్ షాప్...
Comment List