59వ, డివిజన్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన 

మంత్రి పొంగులేటి కార్యాలయ ఇన్చార్జి  తుంభూరు దయాకర్ రెడ్డి..

59వ, డివిజన్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన 

లోకల్ గైడ్:

ఖమ్మం నగరంలో దానవాయిగూడెం 59వ, డివిజన్ పరిధిలోని   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టతమకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి  ఆదేశానుసారం పొంగులేటి కార్యాలయ ఇన్చారు తుం భూరు దయాకర్ రెడ్డి  ప్రారంభించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్న బియ్యం పథకం నిరుపేదలకు ఒక వరమని తెలిపారు . డివిజన్ లో అర్హులైన ప్రతి కుటుంబానికి సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు "చల్లా కృష్ణ" మరియు టీమ్, ఆ డివిజన్ నాయకులు  అభిమానులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు .

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి
లోకల్ గైడ్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం రాత్రి...
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం బిజెపి ప్రభుత్వం 
పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..
ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 
అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్
17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 
రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం