అక్రమ నిర్మాణాలను తొలగించండి
లోకల్ గైడ్ తెలంగాణ:
ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ నిర్మాణాలు కట్టుతున్నారని సంఘ సేవకులు రవి ఆరోపించారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనుమతి లేకుండా నిర్మాణం జరుగుతున్న H.No. 1-4, మాదాపూర్ గ్రామం, శేరిలింగంపల్లి మండల్, హైదరాబాద్ వద్ద నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసి కూల్చివేయవలసిందిగా మనవి చేశారు నీరజ్ కుమార్ అగర్వాల్, శ్రీమాన్ జగదీష్ ప్రసాద్ అగర్వాల్ కుమారుడిని, వయస్సు 48 సంవత్సరాలు, H.No. 3-6-473/F1-A3, స్ట్రీట్ నెం-6, హిమాయత్ నగర్, హైదరాబాద్ వద్ద నివాసం ఉంటున్నారని తెలిపారు.ఈ అంశాన్ని మీడియా ముందుకుతీసుకురావాలనుకుంటున్నాను: H.No. 1-4, మాదాపూర్ గ్రామం, శేరిలింగంపల్లి మండల్, హైదరాబాద్ వద్ద, సుమారు100 గజాల విస్తీర్ణంలో అనధికారికంగా నిర్మాణం జరుగుతోంది.గత మూడు నెలలుగా మేము ఈ అక్రమ నిర్మాణంపై పలు ఫిర్యాదులు చేసాము. మొదటి స్లాబ్ వేసినప్పటి నుండి అధికారులను చాలాసార్లు అధికారులకు సమాచారం ఇచ్చాము, కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఫలితంగా, నవీన్ కుమార్ ఆరు అంతస్తుల భవనం నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ భవనం అనధికారికంగా నిర్మించబడుతుండటమే కాకుండా, లోపమైన సామగ్రితో, తగిన లోడ్-బేరింగ్ మద్దతు లేకుండా నిర్మిస్తున్నారు, ఇది పక్కన ఉన్న నా ఆస్తిపై పడే ప్రమాదాన్ని కలిగిస్తుంది. భవనం కూలిపోతే, నా కుటుంబ సభ్యులు పొరుగు వారందరికీ ప్రాణహాని కలుగుతుందనే భయం ఉందని చెప్పారు ఈ పరిస్థితిని నివారించేందుకు తక్షణ చర్య తీసుకోవాలని ఆయన కోరారు.కె. నవీన్ కుమార్ తండ్రి లేట్ కె. పండు, వయస్సు: 25 సంవత్సరాలు, వృత్తి: ఉద్యోగి, మొబైల్ నెం: 88855 03936)కొండకల్ల కిస్టమ్మ తండ్రి లేట్ కె. పండు, వయస్సు: 63 సంవత్సరాలు, వృత్తి: గృహిణి) కె. నర్సింహ తండ్రి లేట్ కె. పండు)ఈ ముగ్గురు వారి పాత ఇంటిని కూల్చకుండా నాలుగు స్లాబ్‌లు పూర్తిగా నిర్మించారు. అవసరమైన అనుమతులు లేకుండా అనధికారికంగా బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. అని తెలియజేశారు.కట్టడ నిబంధనల ఉల్లంఘనలు :భద్రతా నిబంధనలు భవన నిబంధనలు ఉల్లంఘన: ఇది నియమిత భవన పరిమితిని మించిపోయేలా నిర్మించబడుతోంది.భవన నిర్మాణ నిబంధనలను పాటించకపోవడం వల్ల ఇది 50 అడుగుల ఎత్తును మించే ప్రమాదం ఉంది.భవనం కూలిపోయే ప్రమాదం ఉండటంతో నా ఆస్తి నా కుటుంబ సభ్యుల ప్రాణాలకు ప్రమాదం కలుగుతోంది.సెట్‌బ్యాక్ రూల్స్ పాటించలేదు గాలి, వెలుతురు ప్రవేశానికి తగిన ప్రదేశాన్ని విడిచి పెట్టలేదు.నిర్మాణ పనుల వల్ల శబ్ద కాలుష్యం, ధూళి, రహదారిపై ఆక్రమణ జరుగుతున్నాయి. నిబంధనల పాటింపు లేకపోవడం:జిహెచ్ఎంసి అనుమతులు లేకుండా నిర్మాణం సాగుతున్నందున రాజకీయపరంగా, భద్రతాపరంగా పెద్ద ప్రమాదం ఏర్పడవచ్చు. జి హెచ్ ఎం సి బృందాన్ని పంపించి అనుమతుల లేమి భవన ఉల్లంఘనలను నిర్ధారించాలి. తక్షణం నిర్మాణాన్ని నిలిపివేయాలి:సంబంధిత వ్యక్తులకు స్టాప్ వర్క్ ఆర్డర్ జారీ చేయాలి కఠిన చర్యలు తీసుకోవాలి:కె. నవీన్ కుమార్ కొండకల్ల కిస్టమ్మ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జిహెచ్ఎంసి నియమాలకు లోబడి లేదా నిబంధనలు పాటించనట్లయితే నిర్మాణాన్ని కూల్చివేయాలి.విభాగం తక్షణమే చర్యలు తీసుకుని, ప్రజల భద్రతను కాపాడుతారని నమ్మకంతో ఉన్నానని తెలిపారు. రాజ్ కుమార్ అగర్వాల్ మొబైల్ నెంబర్: 98852 24466అధికారుల దయతో వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Comment List