భట్టి విక్రమార్క vs కేటీఆర్... అసెంబ్లీలో రచ్చ రచ్చే!..

భట్టి విక్రమార్క  vs కేటీఆర్... అసెంబ్లీలో రచ్చ రచ్చే!..

లోకల్ గైడ్, తెలంగాణ :-  అసెంబ్లీలో బట్టి విక్రమార్క మరియు కేటీఆర్ మధ్య  మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇవాళ జరుగుతున్న అసెంబ్లీలో.. కాంగ్రెస్ పాలనలో పనులు కావాలంటే 30% కమిషన్లు తీసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్  కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ మాటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని  కేటీఆర్ ను హెచ్చరించారు. కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని అసెంబ్లీలో డిమాండ్ చేయడంతో సభ మరింత హీట్ ఎక్కింది. పరస్పర కామెంట్లతో అధికార మరియు ప్రతిపక్ష సభ్యుల మధ్య  తీవ్ర వాగ్వాదానాలు  జరిగాయి. అయితే కేటీఆర్ వ్యాఖ్యలను సభాపతి రికార్డుల నుంచి తొలగించడంతో బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరోసారి  ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ రాజకీయంలో వేడి మొదలెక్కింది. ప్రతిరోజు కూడా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.

images (39) 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News