ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు!... కీలక ఒప్పందాలు చేసుకున్న సీఎం?

ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు!... కీలక ఒప్పందాలు చేసుకున్న సీఎం?

లోకల్ గైడ్, ఆంధ్రప్రదేశ్ :-  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. తాజాగా  11వేల కోట్ల రుణంతో కీలక ఒప్పొందాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇవాళ  హడ్కో - సిఆర్డిఏ మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణాలకు హడ్కో  ఏకంగా 11 వేల కోట్ల రుణం ఇవ్వనుంది. ఇక జనవరి 22న జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు అంగీకరించింది. అయితే ఆ నిధుల మంజూరుకు నేడు ఒప్పందం జరిగింది.  దీంతో త్వరలోనే అమరావతి పనులను వేగవంతం చేయనున్నారు. కాగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ, హట్కో సిఎండి సంజయ్ కుల్ శ్రేష్ట తదితరులు పాల్గొన్నారు. images (11) వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులు మీదగా రాజధాని అమరావతి పనులు పున ప్రారంభం కానున్నాయని అధికారులు తెలియజేశారు. 

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి  ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి 
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
రాముడి పేరుతో రాజకీయం చేస్తారు.. కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరు..!
సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి
మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.