పాలకుర్తి రిజర్వాయర్ పనులను పరిశీలించిన సిపిఎం నాయకులు

పాలకుర్తి రిజర్వాయర్ పనులను పరిశీలించిన సిపిఎం నాయకులు

లోకల్ గైడ్, పాలకుర్తి:

పాలకుర్తి మండల కేంద్రంలోని రిజర్వాయర్ ను సోమవారం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ సందర్శించారు.ఈ సందర్భంగా రిజర్వాయర్ పనులను గత బీఆర్ ఎస్ ప్రభుత్వం అసంపూర్తిగానే చేసిందని,ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా నిధులు కేటాయించలేదన్నారు.4సంవత్సరాల నుండి రిజర్వాయర్ పనులు పెండింగ్ లో ఉండడం వల్ల నీరు లేక  రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News