ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ని వెంటనే ఏర్పాటు చేయాలి
మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
By Ram Reddy
On
రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న అల్లోల
లోకల్ గైడ్ ,తెలంగాణ:
సోన్ మండలం పాక్ పట్ల గ్రామంలో ఇదివరకు శంకుస్థాపన చేసిన ఆయిల్ ఫ్యాక్టరీని త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రైతు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటును స్థానిక ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వెంటనే ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించి రైతులను ఆదుకోవాలన్నారు.కలెక్టర్ కి మెమోరాండం ఇచ్చారు, ఈ ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Mar 2025 11:54:28
లోకల్ గైడ్ తెలంగాణ,ఖమ్మం :
చి.కడవెండి శ్రీ చక్రధర్ - చి.ల.సౌ.హాసిక ల వివాహ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్
Comment List