బర్డ్ ఫ్లూ భయంతో.. చికెన్ షాపులు వెలవెల!

  బర్డ్ ఫ్లూ భయంతో.. చికెన్ షాపులు వెలవెల!

లోక‌ల్ గైడ్:

బర్డ్ ఫ్లూ వైరస్ వ‌ల్ల‌ చికెన్ షాపుల నిర్వాహకులపై గుదిబండలా మారింది. కేజీ ధర రూ. 180 ఉన్నా వైరస్ భయంతో చికెన్ కొనుగోళ్లకు మొగ్గు చూపడం లేదు. ప్రత్యామ్నాయంగా మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది. రూ. 800 ఉన్న మటన్ రూ. 100, చేపలు రకాన్ని బట్టి కేజీకి రూ.50-100 ఎక్కువ పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలతో మాంసం ప్రియులు నోటికి తాళం వేస్తున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News