కాంగ్రెస్ అంటేనే మోసం దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల్ని,రైతాంగాన్ని మోసం చేస్తున్న స్కాంగ్రెస్ 

BRS నాయకులు రవి కుమార్

కాంగ్రెస్ అంటేనే మోసం దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల్ని,రైతాంగాన్ని మోసం చేస్తున్న స్కాంగ్రెస్ 

లోకల్ గైడ్/ పరిగి :గారడి మాటలకు అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య అనే రీతిలో కాంగ్రెస్ పోకడ ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజల నెత్తిన శటగోపం పెట్టి అధికారం కోసం ఆరోగ్యారంటీ దొంగ హామీలతో ప్రజలను మోసం చేసి రైతుబంధు 15000 వేలు ఇస్తానన్న కాంగ్రెస్ సంవత్సరం తర్వాత మేల్కొని 12000 వేలు ఇవ్వడంలో అర్థం ఏమిటి సబ్సిడీ సిలిండర్,రైతు రుణమాఫీ, రైతుబంధు ఇందిరమ్మ ఇల్లు మోసం అని ఎద్దేవా చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్
లోక‌ల్ గైడ్: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ గారు జిల్లేడు చౌదరిగూడ మండలంలోని పద్మారం రావిరాల తుమ్మలపల్లి...
రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ 
టార్గెట్ కేటీఆర్... ఈ రేసు కేసులో ఏసిబి దూకుడు
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్పై అక్రమ కేసులు: హరీశ్ రావు
అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...! 
తప్పు చేయలేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లాడు :మంత్రి జూపల్లి కృష్ణారావు
డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం ....