గిర్మాపూర్ శ్రీ శ్రీ శ్రీ గుట్టల మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న

మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ..

గిర్మాపూర్ శ్రీ శ్రీ శ్రీ గుట్టల మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న

లోకల్ గైడ్ :మేడ్చల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు గిర్మాపూర్ గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ శ్రీ శ్రీ గుట్టల మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం,జాతరకు ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న  కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ హజరై శ్రీ శ్రీ శ్రీ గుట్టల మల్లన్న స్వామి వారిని,శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  గిర్మాపూర్ గ్రామంలోని గుట్టలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ గుట్టల మల్లన్న స్వామి వారి కళ్యాణ * మహోత్సవ ప్రతి ఏటా సంవత్సర మొదటి ఆదివారం రోజున జరపడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ కమిటీ సభ్యులు ప్రతి ఏటా గుట్టల మల్లన్న స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జాతరను కన్నుల పండుగగా గిర్మాపూర్ గ్రామంలో కుల, మతాలకు అతీతంగా నిర్వహిస్తారని,శ్రీ శ్రీ శ్రీ గుట్టల మల్లన్న స్వామి వారు భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే గుట్టల మల్లన్న స్వామి, తెలియజేసారు. ఈ కార్యక్రమంలో  కౌన్సిలర్స్ వంగేటి లావణ్య, హనుమంత్ రెడ్డి,కౌడే మహేష్ కురుమ,ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి  యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ వంజరి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండి శ్రీనివాస్ గౌడ్,గుట్టల మల్లన్న స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు వంగేటి పద్మారెడ్డి ఆలయ కమిటీ సభ్యులు గిర్మాపూర్ గ్రామ మాజీ వార్డు మెంబర్ మామిండ్ల సత్యనారాయణ (వేణు),కొండం ఆంజనేయులు ముదిరాజ్, గిర్మాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ముక్కెర ఆనంద్,మాజీ యం పి టి సి వంగేటి రాజిరెడ్డి,కాంగ్రెస్ పార్టీ   (ఐన్ టి యూ సి ) మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భాను గౌడ్ ముక్కెర నవీన్,బండి అభిలాష్ గౌడ్, ముక్కెర అర్జున్ మేడ్చల్ మున్సిపాలిటీ,గిర్మాపూర్ గ్రామ,ఉమ్మడి మండల పుర ప్రముఖులు,నాయకులు, యువకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News