మంత్రి సీతక్కాను కలిసిన సినీ యాక్టర్ అలీ.. 

నిన్ను నన్ను కన్నది ఆడది రా  అనే పాటను మంత్రి సీతక్కకు చూపించిన అలీ..

మంత్రి సీతక్కాను కలిసిన సినీ యాక్టర్ అలీ.. 

లోకల్ గైడ్: సచివాలయంలో మంత్రి సీతక్క పేషీలో మంత్రి సీతక్కతో మర్యాద పూర్వకంగా భేటీ అయిన సినీ నటుడు అలీ డైరెక్టర్ రమణారెడ్డి. సామాజిక బాధ్యతతో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తాను చిత్రీకరించిన నిన్ను నన్ను కన్నది ఆడది రా అనే పాటను మంత్రి సీతక్కకు చూపించిన అలీ. పాట ఆవిష్కరణకు మంత్రి సీతక్కను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన అలీ. ప్రసాద్ ల్యాబ్స్లో ఈనెల 8 సాయంత్రం పాట ఆవిష్కరణ..

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

2,600 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణం: మ‌ంత్రి సీత‌క్క‌ 2,600 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణం: మ‌ంత్రి సీత‌క్క‌
లోక‌ల్ గైడ్ :  సీఎం ఆదేశాల‌తో 2,600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నామ‌ని మంత్రి సీత‌క్క తెలిపారు.రోడ్ల నిర్వాణ కోసం 1600 కోట్లు వెచ్చిస్తున్నాం,30 మెట్రిక్ టన్నుల...
రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి
ఇక పై ఫస్టియర్‌లో నో ఎగ్జామ్స్‌
 ఆ పేరును పక్కన పెడుతున్నా..... త‌మిళ‌నాడు సిఎం  
అదిరిందయ్యా నీ పాలన శంకరయ్య.!
ఇందిరమ్మ మహిళా శక్తి " ద్వారా మైనారిటి మహిళల కు ఉచిత కుట్టు మెషిన్....
మ‌రోసారి తెలంగాణ నేప‌థ్యంతో రానున్న సాయిప‌ల్ల‌వి