హైకోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట..
ఏసీబీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.?
By Ram Reddy
On
లోకల్ గైడ్ : తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్‌కు చుక్కెదురు అయింది. ఫార్ములా రేసు కేసులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం. 409 సెక్షన్ ఈ కేసులో వర్తించదని.. 13(1)(a) సెక్షన్ వర్తించదంటూ కేటీఆర్ లాయర్లు కోర్టులో వాదించారు. అయితే అటు ఏసీబీ, ఇటు కేటీఆర్ లాయర్ల వాదనలు విన్న కోర్టు.చివరికి ఏసీబీ వాదనలను పరిగణనలోకి తీసుకుంది.తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్‌కు చుక్కెదురు అయింది. ఫార్ములా రేసు కేసులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం. 409 సెక్షన్ ఈ కేసులో వర్తించదని.. 13(1)(a) సెక్షన్ వర్తించదంటూ కేటీఆర్ లాయర్లు కోర్టులో వాదించారు. అయితే అటు ఏసీబీ, ఇటు కేటీఆర్ లాయర్ల వాదనలు విన్న కోర్టు.. చివరికి ఏసీబీ వాదనలను పరిగణనలోకి తీసుకుంది.
..
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
08 Jan 2025 18:29:21
లోకల్ గైడ్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.స్పోర్ట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్న...
Comment List