త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ : కమిషనర్  రంగనాథ్

 కమిషనర్  రంగనాథ్

 త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ : కమిషనర్  రంగనాథ్

లోక‌ల్ గైడ్: హైడ్రా కూల్చివేతలు ఆగవని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేసారు. ఎఫ్టీఎల్  గుర్తింపు తరువాత హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ అవుతాయి. హైడ్రా కు 15 టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. హైడ్రా నోటీసులు ఇవ్వదు - వాటర్ బాడీలో అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు హైడ్రా ఉంది. హైడ్రా డిజాస్టర్ లో ఉంది అసెస్ట్స్ ప్రొటెక్షన్ లో ఉంది. హైడ్రా  బఫర్ జోన్ కి సంబంధించి ప్రజలో అవగాహన కల్పించాం. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రానుంది. 1025 వాటర్స్ బాడీస్ కనుగున్నం. సాంకేతిక పరిజ్ఞానం తో డేటా సేకరిస్తున్నం. ఏరియల్ డ్రోన్ ఇమేజెస్ సేకరిస్తున్నం. 2006 నుంచి 2023 డేటా కంపేర్ చేస్తున్నాం. 300 ఎకరాల ప్రభుత్వ భూమి ని స్వాధీనం చేసుకున్నాం. హైడ్రా అనేది త్వరలో మీరు చూస్తారు. 30 డీఆర్ఎఫ్  టీమ్స్ ఉన్నాయ్. త్వరలో 72 టీమ్స్ వస్తున్నాయ్. నాగోల్ లో డీఆర్ఎఫ్  ట్రెయింగ్ సెంటర్ డెవలప్ చేస్తున్న‌మ‌న్నారు . హైడ్రా మెటోలాజికల్ డిపార్ట్మెంట్ డీజీ తో మాట్లాడం. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ కూడా పెంచుతున్నాం. వెదర్ డేటా అనలైజ్ చేయడానికి హైడ్రా ను డి వక టీం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు   దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు 
లోకల్ గైడ్:హైద‌రాబాదులోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సమైక్య ప్రారంభమైందని తొలి వెలుగు మహాసభలకు...
మ్యాగ్నెట్  ఆఫ్ ఎక్సలెంట్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్
నల్గొండ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మహర్దశ
.....ఓ శక్తి స్వరూపిణి...... 
నస్కల్లో వెల్లివిరిసిన మత సామరస్యం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి 
షాద్ నగర్ లో జ్యూస్ వరల్డ్ అండ్ పార్లర్ షాప్ ప్రారంభం