ఇందిరమ్మ మహిళా శక్తి " ద్వారా మైనారిటి మహిళల కు ఉచిత కుట్టు మెషిన్....

తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనారిటిస్ ఫైనాన్స్ కార్పొరేషన్...

ఇందిరమ్మ మహిళా శక్తి

లోక‌ల్ గైడ్ / రంగారెడ్డి :
తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనారిటిస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు "ఇందిరమ్మ మహిళా శక్తి " ద్వారా మైనారిటి మహిళల కు ఉచిత కుట్టు మెషిన్ అందివ్వనున్నారు కావున తేది. 04-01-2025 నుండి 20-01-2025 వరకు మైనారిటీ క్రిస్టియన్ మహిళాలు ఆన్లైన్ TGOBMMS Web: tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
అర్హుత కొరకు కావలసినవి
1. నిరుపేద, నిరాశ్రయులు, వితంతువు, విడాకులు, అయిన మహిళలు అనాధ మరియు ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును.
2. తెల్ల రేషన్ కార్డ్ / ఆహారభద్రత కార్డ్
3. తెల్ల రేషన్ కార్డ్ / ఆహారభద్రత కార్డ్ రెండూ లేకపోతే గ్రామీణ ప్రాంతం వారికి 1.50 లక్షలు మరియు పట్టణ ప్రాంతం వారికి 2.00 లక్షలు మించకుండ మ ఆదాయ ధృవప్రతం ఉండాలి..
4. ఆధర్ కార్డ్ (నివాస ధృవికరణ)
5. వయస్సు 21 సం" నుండి 55 సం(వయస్సు ధృవీకరణ కొరకు ఓటర్ ఐడి/ఆధర్ కార్డ్)
6. తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనారిటిస్ ఫైనాన్స్ కార్పొరేషన్ లేద ఏదైన ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ ద్వారా
నేర్చుకున్న టేలరింగ సర్టిఫికేట్.
7. టేలరింగ సర్టిఫికేట్ సమర్పించుట (ఐచ్చిక / ఆషనల్)
8. కనీసం 5 వ తరగతి విద్యా అర్హుత కలిగి ఉండాలి.
9. బాప్టిస్క్ సర్టిఫికేట్ / BC-C సర్టిఫికేట్ తసీల్దార్ గారిచే జారీచేయబడినది/MEE సేవ.
ఆన్లైన్ అప్లికేషన్ తో పాటు పైన పేర్కొనబడిన ధ్రువ పత్రాలను జత చేసి DMWO, RRD, ఆఫీసు S-18, 2వ అంతస్తులో,IDOC బిల్డింగ్, కొంగర కలాన్, ఇబ్రహీంపట్నం, రంగా రెడ్డి జిల్లా లో
ఇవ్వగలరు జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ
అధికారి,రంగారెడ్డి జిల్లా కె.నవీన్ కుమార్ రెడ్డి గారు తెలియ చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
లోక‌ల్ గైడ్ :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.స్పోర్ట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్న...
దేశ భవిష్యత్తు యువతతో మారుతుంది -  ABVP
మ‌రో దిగ్గజ ఆగటాడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
మాజీ ఎంపీపీ సుదర్శన్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 
సేవాలాల్ సేన  నూతన గ్రామ కమిటీ 
సంబరాలు ఎక్కడ ఓ మనిషి?
విశాఖ‌కు చేరుకున్న ప్ర‌ధాని మోదీ...