2,600 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణం: మ‌ంత్రి సీత‌క్క‌

2,600 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణం: మ‌ంత్రి సీత‌క్క‌

లోక‌ల్ గైడ్ :  సీఎం ఆదేశాల‌తో 2,600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నామ‌ని మంత్రి సీత‌క్క తెలిపారు.రోడ్ల నిర్వాణ కోసం 1600 కోట్లు వెచ్చిస్తున్నాం,30 మెట్రిక్ టన్నుల వాహనాలు నడిచేలా రోడ్ల సామర్థ్యాన్ని మెరుగుపరచాలన్నారు.కొత్త రహదారుల నిర్మాణ అంచనాలు పక్కాగా ఉండాలి. ఇష్టా రీతినా అంచనాలను సవరించొద్దు.ఇంజనీర్లే ఈ దేశ నిర్మాతలు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కాకతీయుల కాలం నాడు కట్టిన కట్టడాలు ఇంకా పటిష్టంగా ఉన్నాయి.అదే రీతిన రూరల్ ఇంజనీర్లు కట్టే నిర్మాణాలు 10 తరాలకు పనికిరావాలి.ప్రజలే మన బంధువులన్న విషయాన్ని గుర్తించి ఇంజనీర్లు పనిచేయాలన్నారు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
లోక‌ల్ గైడ్ :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.స్పోర్ట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్న...
దేశ భవిష్యత్తు యువతతో మారుతుంది -  ABVP
మ‌రో దిగ్గజ ఆగటాడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
మాజీ ఎంపీపీ సుదర్శన్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 
సేవాలాల్ సేన  నూతన గ్రామ కమిటీ 
సంబరాలు ఎక్కడ ఓ మనిషి?
విశాఖ‌కు చేరుకున్న ప్ర‌ధాని మోదీ...