Revanth reddy
Telangana 

దమ్ముంటే కేసీఆర్ ను చర్చకు రమ్మను:- సీఎం రేవంత్

దమ్ముంటే కేసీఆర్ ను చర్చకు రమ్మను:- సీఎం రేవంత్ లోకల్ గైడ్, తెలంగాణ :-  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,హరీష్ రావు ను తీవ్రంగా విమర్శించారు. తాటి చెట్టు అంత పెరిగిన ఆవకాయంత తెలివితేటలు హరీష్ రావుకు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నాగార్జునసాగర్ అలాగే ఎస్సారెస్పీ వంటి ప్రాజెక్టులు ఎవరు కట్టారని ప్రశ్నించారు.  జూరాల, దేవాదుల, ఎల్లంపల్లి లాంటి ఎన్నో...
Read More...