National
National 

పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం

పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం లోకల్ గైడ్ :పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. అంబేద్క‌ర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ.. ఇవాళ పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో కాంగ్రెస్ ఎంపీలు నిర‌స‌న చేప‌ట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీని వ్య‌తిరేకిస్తూ.. బీజేపీ ఎంపీ ఆందోళ‌న చేప‌ట్టారు. పార్ల‌మెంట్‌లోని మ‌క‌ర ద్వారం వ‌ద్ద .. ఇండియా కూట‌మి, బీజేపీ ఎంపీలు ఎదురుప‌డ్డారు. దీంతో అక్క‌డ...
Read More...
National 

మేట్టుపాళయం నుంచి ఊటీ మధ్య కొండ రైలు సేవలు ప్రారంభం

మేట్టుపాళయం  నుంచి ఊటీ మధ్య కొండ రైలు సేవలు ప్రారంభం లోకల్ గైడ్: మేట్టుపాళయం-ఊటీ(Mettupalayam-Ooty) మధ్య కొండ రైలు సేవలు ఐదు రోజుల అనంతరం మళ్లీ ప్రారంభమయ్యాయి. కోయంబత్తూర్‌(Coimbatore) జిల్లా మేట్టుపాళయం నుంచి నీలగిరి జిల్లా ఊటీ మధ్య కొండ రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. వర్షాకాలంలో అటవీ ప్రాంతాల్లో మట్టిచెరియలు కొండ రైలు మార్గంపై పడుతుండడంతో ఈ రైలు సేవలకు అంతరాయం కలుగుతోంది. ఈ...
Read More...
National 

ముంబ‌యి సముద్ర తీరంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం

ముంబ‌యి సముద్ర తీరంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం లోకల్ గైడ్: ముంబై (Mumbai) తీరంలో జరిగిన ఘోర పడవ ప్రమాదం (Boat accident) లో మృతుల సంఖ్య 13కు పెరిగింది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 114 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 101 మంది నేవీ, కోస్ట్‌ గార్డు సిబ్బంది రక్షించారు. మరణించిన 13 మందిలో 10 మంది పౌరులు, ముగ్గురు నేవీ...
Read More...
National 

సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన'

 సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన'    లోక‌ల్ గైడ్ : సంజీవిని యోజన' కింద సీనియర్ సిటిజన్లకు ఎంత ఖర్చయినా ఉచిత వైద్యం అందిస్తామని, ఖర్చుకు పరిమితంటూ లేదని కేజ్రీవాల్ తెలిపారు.. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ మొదలవుతుందని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కీలక ప్రకటన చేసింది....
Read More...
National 

మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు

 మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు లోకల్ గైడ్ : ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యత గల దేశం భారత్ అని.. ప్రపంచవ్యాప్తంగా ఇంత వైవిధ్యత ఉన్న దేశం మరొకటి లేదన్నారు. 121 భాషలు మన...
Read More...
National 

మరోసారి డిసెంబర్ 21న ఉపఎన్నికలు

మరోసారి డిసెంబర్ 21న ఉపఎన్నికలు లోకల్ గైడ్ న్యూస్  :  పంజాబ్   డిసెంబర్ 21న ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు, 44 మున్సిపల్ కౌన్సిల్లు, పట్టణ పౌర సంస్థలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమై డిసెంబర్ 12న ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజ్ కమల్ చౌధురి తెలిపారు. అమృత్సర్, జలంధర్, ఫగ్వారా, లూథియానా, పాటియాలా ఐదు ఎంసీలకు ఎన్నికలు...
Read More...
National 

PSLV-C59 ప్రయోగం వాయిదా

PSLV-C59 ప్రయోగం వాయిదా లోకల్ గైడ్ న్యూస్ :  శ్రీహరికోట నుంచి ప్రయోగించాల్సిన PSLV-C59 ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. రేపు సాయంత్రం 4.12 గంటలకు రాకెట్ ప్రయోగిస్తామని వెల్లడించింది. సూర్యుడి కరోనాను పరీక్షించేందుకు ఈ పరిశోధన చేపట్టారు.
Read More...
National 

గగన్యోన్: వ్యోమగాముల తొలి దశ ట్రైనింగ్ పూర్తి

గగన్యోన్: వ్యోమగాముల తొలి దశ ట్రైనింగ్ పూర్తి లోకల్ గైడ్భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న గగన్యాన్ మిషన్ కోసం వ్యోమగాముల తొలి దశ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తయింది. ఇస్రో, నాసా సంయుక్తంగా ఈ శిక్షణ ఇచ్చాయి. ఈ ఏడాది ఆగస్టులో మొదలైన ట్రైనింగ్ సెషన్లో వ్యోమగాములకు మిషన్కి సంబంధించిన ఫెసిలిటీ టూర్స్, లాంచ్ సీక్వెన్సీలను అర్థం చేసుకోవడం, స్పేస్ సూట్ ఫిట్టింగ్, ఫుడ్ ట్రయల్స్పై...
Read More...
National 

తుఫాన్ ఎఫెక్ట్.. రికార్డు స్థాయి వర్షపాతం

తుఫాన్ ఎఫెక్ట్.. రికార్డు స్థాయి వర్షపాతం లోకల్ గైడ్ AP: ఫెంగల్ తుఫాను కారణంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. పుత్తూరులో అత్యధికంగా 187MM వాన పడింది. సూళ్లూరుపేటలో 150, నగరిలో 120, నాయుడుపేటలో 117, తిరుపతి సిటీలో 116, చాలా చోట్ల 87-110MM వర్షం కురిసింది. ఇవాళ కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం...
Read More...
Politics  National 

సమస్య ఈవీఎంలది కాదు.. కాంగ్రెస్ పార్టీది కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యల

సమస్య ఈవీఎంలది కాదు.. కాంగ్రెస్ పార్టీది కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యల లోకల్ గైడ్ :ఏపీ, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు ఎక్కడ జరిగినాణా ఈవీఎంలపై ఆరోపణలు రావడం మాత్రం మామూలైపోయింది. దీనిపై ఈసీ క్లారిటీ ఇచ్చినా.. మళ్లీ మళ్లీ ఆరోషులు, అనుమానాలు మాత్రం ఆగడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎవరో ఒకరు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనంగా మారుతుంది.. ఇప్పటికే... ఎన్నికల సంఘం క్లారిటీ...
Read More...
Politics  National 

UP ఉపఎన్నికల్లో ఫలితాలు ఇలా..

UP ఉపఎన్నికల్లో ఫలితాలు ఇలా.. ఉత్తరప్రదేశ్లోని 9 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇందులో 6 చోట్ల బీజేపీ, 2 స్థానాల్లో ఎస్పీ, ఒక చోట RLD ముందంజలో ఉన్నాయి. అటు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ బీజేపీ అభ్యర్థి ఆశా నాటియాల్ లీడింగ్లో కొనసాగుతున్నారు.
Read More...
National 

వయనాడ్లో ప్రియాంక ఆధిక్యం

వయనాడ్లో ప్రియాంక ఆధిక్యం కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానం ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ లీడింగ్లో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఆమె 400 పైచిలుకు ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ బీజేపీ తరఫున నవ్యా హరిదాస్ పోటీలో ఉన్నారు.
Read More...