Crime
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అమ్మా.. నన్ను బావిలో పడేయకు'
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ న్యూస్ : తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో అరుంధ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మేకలకు మేత వేద్దామని కూతురును, కుమారుడిని పొలం వద్దకు తీసుకెళ్లిన అరుంధ.. ముందు కూతురుని బావిలో పడేయాలనుకుంది. అయితే కూతురు ప్రజ్వల 'అమ్మా.. నన్ను బావిలో పడేయకు' అని తల్లిని వేడుకోగా.. ఆమె తనను ఇంటికి...
Read More...
హత్యాచారానికి ముందు కోల్ కతా డాక్టర్ తన డైరీలో ఏం రాసిందో చూస్తే కన్నీళ్లు ఆగవు..
Published On
By Ram Reddy
కోల్ కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో నైట్ షిఫ్ట్ విధుల్లో ఉన్న ట్రైనీ డాక్టర్ ను పాశవికంగా అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో డాక్టర్లు రోడ్ల పైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, ఆ...
Read More...
వృద్దిరాలి అనుమానాస్పద మృతి
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ దోమ
దోమ మండల పరిధిలోని దాదాపూర్ తండాలో వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందింది.మృతురాలికి నలుగురు కొడుకులు ఒక కూతురు ఉంది.వీరు నలుగురు వేరు వేరు ఇండ్లల్లో స్థిరపడ్డారు.మృతురాలు ఒక్కతే ఇంట్లో ఉంటుందని కుమారులు చెప్పారు.ప్రతిరోజూ మాదిరిగానే తన కుమారుల ఇంటికి వెళ్లి తిని తన ఇంట్లో పడుకుందని ఉదయం చూసేసరికి చనిపోయి ఉందని...
Read More...
గురుగ్రామ్ అకాడమీలో రెజ్లర్లపై కర్రలతో దాడి..
Published On
By Ram Reddy
గురుగ్రామ్‌లోని స్పోర్ట్స్ అకాడమీలో రెజ్లర్లపై దాడి జరిగింది. ఈ తెల్లవారుజామున కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అకాడమీలోకి ప్రవేశించి అత్యంత దారుణంగా రెజ్లర్లను కొట్టారు.
ఈ దాడిలో జాతీయ స్థాయి ఆటగాడు సహా ఏడుగురు రెజ్లర్లు తీవ్రంగా గాయపడ్డారు.
దాదాపు 20 మంది వ్యక్తులు, కర్రలు, ఆయుధాలతో రెజ్లింగ్ అరేనాలోకి ప్రవేశించి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న ఆటగాళ్లను...
Read More...
దీపిక మృతికి కారణాలు చెప్పాలంటూ విద్యార్థుల ఆందోళన.. త్రిసభ్య కమిటీలో లోపాలున్నాయంటూ..
Published On
By Ram Reddy
అనేక వివాదాలతో సతమతమవుతున్న బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. దీపిక మృతికి కారణాలు తెలపాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థులు మళ్లీ ఆందోళన చేపపట్టారు. దీపిక ఆత్మహత్యపై కాలేజీ సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం సభ ఏర్పాటు చేశారు.
బాసర ట్రిపుల్ ఐటీ మళ్లీ ట్రబుల్ ఐటీగా మారుతోంది. ఫస్టియర్ పీయూసీ...
Read More...
కుమార్తెను . భార్య, ముగ్గురు కుమారులపై17 సార్లు కత్తితో పొడిచి చంపిన తండ్రి..
Published On
By Ram Reddy
గుజరాత్‌లోని సూరత్ జిల్లా కడోదరలో సత్యంనగర్ ప్రాంతంలో రామానుజ్ మహదేవ్ సాహు, రేఖాదేవి (40) కాపురం ఉంటున్నారు. రామానుజ్ స్థానికంగా మిల్లులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతులకు సూరజ్ (16), ధీరజ్ (14), విశాల్ (12) అనే ముగ్గురు కుమారులు, చాంద్‌కుమారి (19) అనే ఓ కుమార్తె ఉన్నారు. వేసవి కాలం కావడంతో ఇంట్లో...
Read More...
బ్యాటరీలో అక్రమంగా తరలిస్తున్న బంగారం బిస్కెట్లు పట్టివేత..
Published On
By Ram Reddy
శంషాబాద్: గుట్టు చప్పుడు విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం దుబాయ్ నుంచి విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో వచ్చిన ప్రయాణికులను తనిఖీలు నిర్వహిస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడపకు చెందిన ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చి...
Read More...
తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా
Published On
By Ram Reddy
తిరుమల: తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు బుధవారం మధ్యాహ్నం బోల్తా పడింది. తిరుమల నుంచి వస్తుండగా.. మొదటి ఘాట్‌రోడ్డులోని 29, 30 మలుపు వద్దకు రాగానే డివైడర్‌ను ఢీకొన్న బస్సు లోయలోకి దూసుకెళ్లింది.
ప్రమాద సమయంలో బస్సులో 45 మంది భక్తులు ప్రయాణిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో విధులు ముగించుకొని...
Read More...
హైదరాబాద్‌లో దారుణ హత్య కలకలం..
Published On
By Ram Reddy
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. లంగర్‌హౌస్ దర్గా వద్ద మృతదేహం కలకలం సృష్టిస్తోంది. రోడ్డు పక్కన గోనె సంచిలో మృతదేహం కనిపించింది. దుండగులు ముక్కలు ముక్కలుగా నరికి రెండు సంచిల్లో మృతదేహాన్ని నింపి పెట్టారు. ఎక్కడో హత్య చేసి సంచిలో మృతదేహాన్ని భాగాలుగా మూట కట్టారు. అనంతరం ఆటోలో తెచ్చి లంగర్ హౌస్ దర్గా వద్ద పడేశారని...
Read More...
మహేష్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.. ఆ న్యూడ్ వీడియోలే..
Published On
By Ram Reddy
మంచిర్యాల జిల్లా ఇందారంలో మంగళవారం జరిగిన మహేష్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు వేధింపులు అనుకున్న వ్యవహారం కాస్తా..
ప్రేమ వ్యవహారంగా తేలింది. 'నాకు నువ్వే కావాలి' అంటూ వివాహిత తన మాజీ ప్రియుడు మహేష్‌కు పదే పదే ఫోన్ కాల్స్ చేయగా.. అవి ఇప్పుడు బయటపడ్డాయి. దాంతో ఈ...
Read More...
బోరబండలో దారుణం మహిళ గొంతు కోసిన సురేష్....
Published On
By Ram Reddy
హైదరాబాద్‌లో ప్రేమోన్మాదం మరోసారి పడగ విప్పింది. ప్రేమను నిరాకరించిందన్న కోపంతో యువతి గొంతు కోశాడు ఓ ప్రేమోన్మాది. ఈ దారుణ ఘటన బోరబండలోని బంజారానగర్‌లో జరిగింది.
సురేష్ అనే వ్యక్తి కొంతకాలం నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే.. అతడి ప్రేమను ఆమె నిరాకరిస్తూ వస్తోంది. ఇది మనసులో పెట్టుకున్న సురేష్.. యువతి గొంతు...
Read More...
దారుణం.. మాజీ విలేకరిని కిడ్నాప్ చేసి చంపేశారు.
Published On
By Ram Reddy
కొత్తూరు: కిడ్నాప్‌కు గురైన మాజీ విలేకరి దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారు కొత్తూరు పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ గ్రామానికి చెందిన మామిడి కరుణాకర్ (29) ఓ పత్రికలో విలేకరిగా పనిచేసేవాడు. కొద్దినెలల క్రితమే మానేశాడు. ప్రస్తుతం కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్‌గా...
Read More...