ముందుస్తు గా ఉగాది వేడుకలు.

ముందుస్తు గా ఉగాది వేడుకలు.

లోకల్ గైడ్ తెలంగాణ:

లక్షెట్టిపేట : మండలంలోని దౌడేపల్లి ప్రాథమిక పాఠశాలలో విశ్వవసు నామ సంవత్సర ముందస్తు  ఉగాది వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గిరిధర్ మాట్లాడుతూ...  ఉగాదిలో ఉగ' అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనది ఉగాది. యుగం అనగా 'ద్వయం; లేదా 'జంట' అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందిందని దాని ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం ఉగాది పచ్చడి తయారు చేసి విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు సతీష్ ,విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!.. ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!..
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నిన్న  మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై మరియు  ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే...
నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఆ సినిమా తీశా : మోహన్ బాబు
జగ్జివన్ రామ్ ఆశయ సాధనకు కృషిచేయాలి
శాంతి భద్రత తో పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం.
తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న క‌ల్కి సినిమా ద‌ర్శ‌కుడు
చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ గా మ‌ళ్లీ ధోనీ...
బాధిత కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్