తెలంగాణ గ్రాడ్యుయేట్ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ,
క్యాలెండర్ ను ఆవిష్కరించిన గుత్త
By Ram Reddy
On
లోకల్ గైడ్;నల్గొండ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ గ్రాడ్యుయేట్ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్స్ అసోషియేషన్ 2025 డైరీ , మరియు క్యాలెండర్ ను తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ విస్తరణ అధికారులు ఎప్పుడు రైతులకు అందుబాటులో ఉంటు వ్యసాయానికి సంబందించిన తగు సలహాలు, సూచనలు చేయాలని కోరారు . ఈ కార్యక్రమం లో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పాలకూరి యాదగిరి గౌడ్,జిల్లా అధ్యక్షులు అభిలాష్ రెడ్డి,సెక్రెటరీ నవీన్, కోశాధికారి కీర్తన, ముజహిద్, అబ్దుల్ సత్తార్,విష్ణు వర్ధన్ రెడ్డి, మానిశా, . పి ఎ రాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Apr 2025 10:23:49
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై మరియు ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే...
Comment List