ట్రంప్ టారిఫ్స్ ప్రకటనపై ఉత్కంఠ..
By Ram Reddy
On
లోకల్ గైడ్:
US ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ అర్ధరాత్రి 1.30గం.లకు (భారత కాలమానం ప్రకారం) దిగుమతులపై టారిఫ్స్ ప్రకటించనున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. టారిఫ్స్ పెరిగితే అమెరికన్ కంపెనీలు ఆ భారాన్ని ఎగుమతిదారులపై వేస్తాయి. ఫలితంగా ఆయా దేశాల్లో ఆర్థిక మాంద్యం నెలకొనే ప్రమాదం ఉంది. ఇప్పటికే వైట్ హౌజ్ మీడియా సెక్రటరీ కరోలిన్ భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
04 Apr 2025 15:02:17
లోకల్ గైడ్ తెలంగాణ కొత్తూరు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న సన్న బియ్యం కార్యక్రమం కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో9,10 సెంటర్లో రేషన్ షాప్...
Comment List