హిందువుల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం యోగి!.

హిందువుల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన  సీఎం యోగి!.

లోకల్ గైడ్,ఆన్లైన్ డెస్క్ :-  ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హిందువుల భద్రత గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అన్ని మతాలవారు చాలా భద్రతగా ఉన్నారని  సీఎం యోగి అన్నారు. అయితే హిందువులు సురక్షితంగా ఉంటే ముస్లింలు కూడా సురక్షితంగానే ఉంటారు అని చెప్పుకొచ్చారు. ఒక వంద మంది హిందూ కుటుంబాల మధ్య ఒక ముస్లిం కుటుంబం చాలా భద్రతగా ఉండగలదు అని  స్పష్టం చేశారు. కానీ అదే 100 ముస్లిం కుటుంబాల మధ్య కనీసం 50 మంది హిందువులు సేఫ్ గా ఉండగలరా అని సవాల్ విసిరారు.. దీనికి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ దేశాలే నిదర్శనం అని అన్నారు. మీరు గమనించినట్లయితే ఆఫ్గానిస్థాన్ లోని హిందువులు ఏమయ్యారో?.. ఒకసారి ఆలోచించాలని అన్నారు. కాబట్టి పక్క దేశాలలో జరుగుతున్న తప్పులు మన దేశంలో జరగకూడదు అని స్పష్టం చేశారు. కాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ హిందువులపై ఏమైనా దాడులు జరిగితే అసలు సహించబోరు. అత్యధిక హిందువుల భక్త జనసంద్రం ఉన్న దేశం మన భారతదేశం అని చెప్పారు. images (36)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి
లోకల్ గైడ్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం రాత్రి...
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం బిజెపి ప్రభుత్వం 
పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..
ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 
అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్
17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 
రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం