ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం
By Ram Reddy
On
లోకల్ గైడ్:
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది మొత్తం 11,547 పాఠశాలల నుంచి 5.09 లక్షల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,650 సెంటర్లు ఏర్పాటుచేశారు. 25 మంది విద్యార్థులకు ఒకరి చొప్పున 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షలకు అనుమతించారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.
Tags: 10th exams in telangana class 10 telangana 10th class exams 10th class exams in telangana 10th class exams exams telangana 10th class public exams 2025 telangana 10th exams 10 things you should never do before exams tg 10th exams latest news tenth exams 2025 10th exams 2024 telangana 10th class final exams tg ssc exams board exams final exams 10th class board exams 2025
About The Author
Related Posts
Post Comment
Latest News
10 Apr 2025 16:08:23
లోకల్ గైడ్, మహబూబాబాద్ నల్లు సుధాకర్ రెడ్డి రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ భిన్న సంస్కృతులు ,మతాలు, కులాలు, జాతులను భాషలను ఒక తాటిపైకి...
Comment List