10th class exams in telangana
Telangana 

ప్ర‌శాంతంగా ప‌ది ప‌రీక్ష‌లు ప్రారంభం 

ప్ర‌శాంతంగా ప‌ది ప‌రీక్ష‌లు ప్రారంభం  లోక‌ల్ గైడ్:రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి ఏప్రిల్‌ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది మొత్తం 11,547 పాఠశాలల నుంచి 5.09 లక్షల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,650...
Read More...