గ్రామానికి సీసీ రోడ్డు మంజూరు చేయించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

సన్మానించిన బ్రాహ్మన్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్లొల్ల రాఘవేందర్ రెడ్డి

గ్రామానికి సీసీ రోడ్డు మంజూరు చేయించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

లోకల్ గైడ్ దోమ 

దోమ మండల పరిధిలోని బ్రహ్మన్ పల్లి గ్రామంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 9 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందుతుందని అన్నారు ప్రతి గ్రామానికి పల్లె పల్లెకు సీసీ రోడ్డు వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చిందనీ అన్నారు.ఈ సందర్భంగ గ్రామ కాంగ్రెస్ నాయకుడైన పట్లొల్ల రాఘవేందర్ ఎమ్మెల్యేని సన్మానించారు. ఈ కార్యక్రమంలో దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలి విజయ్ కుమార్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ యాదవ రెడ్డి, కార్యకర్తలు ఈడిగి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News