సెమీస్‌కు వెళ్లేదెవరో? 

సెమీస్‌కు వెళ్లేదెవరో? 

లోక‌ల్ గైడ్:
నాలుగు రోజుల క్రితం రావల్పిండిలో కురిసిన వర్షం కారణంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్‌ రద్దవడంతో సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకున్న అఫ్గానిస్థాన్‌.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా? లేదా? అన్నది నేడు తేలనుంది. లీగ్‌ దశలో ఇంగ్లండ్‌తో జరిగిన హోరాహోరి పోరులో బట్లర్‌ సేనకు షాకిచ్చి ఆ జట్టును ఇంటికి పంపిన అఫ్గాన్‌.. నేడు ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News