మళ్లీ తగ్గిన చైనా జనభా....
By Ram Reddy
On
లోకల్ గైడ్ : జనాభాలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న చైనాలో వరుసగా మూడో ఏడాది పాపులేషన్ తగ్గింది. 2023లో 1.409 బిలియన్ల జనాభా ఉంటే 2024 చివరికి అది 1.408 బి.కు తగ్గిందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. 1980-2015 వరకు చైనా అమలు చేసిన వన్ చైల్డ్ పాలసీ, లివింగ్ కాస్ట్ పెరగడం వల్ల జనాభా తగ్గుతున్నట్లు తెలిపింది. దీంతో ఆ దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతూ పని చేసే వారి సంఖ్య తగ్గిపోతోందనే ఆందోళన నెలకొంది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Apr 2025 10:23:49
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై మరియు ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే...
Comment List