డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్పై అక్రమ కేసులు: హరీశ్ రావు

   డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్పై అక్రమ కేసులు: హరీశ్ రావు

లోక‌ల్ గైడ్:  ఫార్ములా-e రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు. 'ఏడాది పాలన తర్వాత ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. సిఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపులో భాగంగా కేటీఆర్ పై అక్రమ కేసులు నమోదుచేశారు. ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. ఎన్ని కేసులు పెట్టినా మా పోరాటం ఆగదు. అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాం' అని స్పష్టం చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
లోక‌ల్ గైడ్ :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.స్పోర్ట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్న...
దేశ భవిష్యత్తు యువతతో మారుతుంది -  ABVP
మ‌రో దిగ్గజ ఆగటాడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
మాజీ ఎంపీపీ సుదర్శన్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 
సేవాలాల్ సేన  నూతన గ్రామ కమిటీ 
సంబరాలు ఎక్కడ ఓ మనిషి?
విశాఖ‌కు చేరుకున్న ప్ర‌ధాని మోదీ...